Posted on 2026-05-21 06:34:19
డైలీ భారత్, బెంగళూరు: బెంగళూరులో పోలీసులు భారీ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించారు. నగరంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ.35 కోట్ల విలువైన 17.50 కేజీల అత్యంత ప్రమాదకరమైన MDMA డ్రగ్ను పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
#mdma #banglore
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >