Posted on 2026-05-21 04:48:44
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయంటే సామాన్యులు చేస్తున్నారని అనుకుంటాం. కానీ ఇక్కడ ఓ ప్రజాప్రతినిధి అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
పాల్వంచ నవభారత్ పరిధిలోని కలెక్టరేట్ కి కూతవేటు దూరం లో ప్రధాన రహదారి పక్కన సర్వే నంబర్ 444కు చెందిన ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ కార్పొరేటర్ ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు..
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాలకు సహకరిస్తే ఇక సామాన్యులకు దిక్కెవరు? సర్వే నెం 444లో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >