| Daily భారత్
Logo




ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక... ఘనంగా గ్రంథాలయ దినోత్సవం

News

Posted on 2026-05-15 16:30:41

Share: Share


ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక... ఘనంగా గ్రంథాలయ దినోత్సవం

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 99 రోజుల "ప్రజా పాలనా -ప్రగతి ప్రణాళిక" భాగంగా మే 11-17 వరకు "విద్య వారోత్సవాలు కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం,kamareddy  లో "లైబ్రరీ డే" ఉదయం 11:00 గంటలకు కార్యక్రమం  "పుస్తక ప్రదర్శన"  తో చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి గారు వైస్ ఛైర్పర్సన్ కాసార్ల గోదావరి గారు వార్డ్ కౌన్సిల్ కుమారి అనూష గారు జిల్లా విద్య శాఖ అధికారి రాజు గారు meo ఎల్లయ్య గారు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి యస్ వంశీ కృష్ణ గారు పాల్గొన్నారు ఈ సందర్బంగా DEO గారు మాట్లాడుతూ గ్రంధాలయం ని ప్రతి కారు వినియోగించుకోవాలి అని మరియు పాఠ్య పుస్తకాలును చదవాలి అని ప్రాధమిక సమాచారాన్ని అందిస్తాయి అని వాటిని వినియోగించుకోవాలి అని తెలిపారు గ్రూప్స్-1,2 మరియు సివిల్ సర్వీసెస్ కీ పాఠ్య పుస్తకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని వెల్లడించారు.చైర్మన్ గారు మాట్లాడుతూ .ప్రతి ఒకరు రోజు ఒక గంట సమయం గ్రంధాలయం లో గడపాలి అని సూచించారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >