Posted on 2026-05-13 14:00:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలపరిధిలోని గుండెపుడి గ్రామంలో ప్రజల అవసరాలమేరకు సుమారు 7లక్షలు ఖర్చు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాగా ఇట్టి బ్రిడ్జి ప్రారంబోత్సవానికి ముఖ్య అతిధిగా కొత్తగూడెం శాసన సభ్యులు కూనం నేని సాంబ శివరావు ముఖ్య అతిధిగా హాజరై బ్రిడ్జి ప్రారంబించినరు ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరు మీద గ్రామస్తులకోసం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే ఆలోచన చాలా గొప్పదని గ్రామ ప్రజలకోసం పొన్నెకంటి వారి కుటుంబ ఆలోచన గొప్పదని వారిని అభినందించారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, కాల్లూరు వెంకటేశ్వరరావు కొమ్మిని పాండురంగారావు దుద్దుకూరి సుమంత్ కొమ్మిని నాగేశ్వరరావు మరియు గ్రామ పెద్దలు , మరియు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >