Posted on 2026-05-13 05:51:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వారం గ్రామానికి చెందిన మాలోతు మంజుల వైద్యం కోసం ఖమ్మం నగరానికి వచ్చి పాత బస్టాండ్ లో Ts0414697 గల ఆటోలో ఎక్కి శ్రీ చక్ర హాస్పిటల్ కి వెళ్లి చూసేసరికి బ్యాగు ఆటోలో మర్చిపోయినట్లు గుర్తించి సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వచ్చి ఆటో పై వున్న గుర్తులతో ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు పాత బస్టాండ్ వద్ద ఆటో అడ్డాలో వివరాలు సేకరించి ఆటో డ్రైవర్ కు సమాచారం ఇవ్వండంతో ఆటో డ్రైవర్ బ్యాగ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి మాలోత్ మంజుల కు ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో బ్యాగు తో పాటు అందులోని 20 వేల నగదును అప్పగించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్బంగా ఆటో డ్రైవర్ ను, ట్రాఫిక్ సిబ్బందిని ఇన్స్పెక్టర్ అభినందిచారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >