Posted on 2026-04-27 15:16:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి గ్రామ ధర్మకర్త కీర్తిశేషులు అల్లాడి యాలాద్రి జ్ఞాపకంగా వారు కుమారుడు అల్లాడి గోపి శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి ఆలయం వాటర్ హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెంచర్ ఆలయ చైర్మన్ రాచ బంటీ వెంకటనరసయ్య అందజేయడం జరిగింది వారికి గ్రామస్తులు తరఫునవారు కుటుంబానికి స్వామి కృప అనుగ్రహం ఎప్పటికి కలిగి ఉండాలని ఆలయ కమిటీ తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >