Posted on 2026-04-27 15:17:54
మద్దిశెట్టి చేతుల మీదుగా బాధ్యతల అప్పగింత
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షురాలి నియామకం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు చేపట్టారు.
ఈ సందర్భంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైసీ మరియు ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్ అయినమద్దిశెట్టి సామేలునియామక పత్రాలను అందజేశారు.
నందిగామ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ మహిళ ఇన్‌చార్జిగా షేక్ సైదాబీ , అలాగే ఎన్టీఆర్ జిల్లా ముస్లిం మైనార్టీ మహిళ అధ్యక్షురాలిగా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన పఠాన్ మున్ని నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తేనేటి ఇమాన్యుయేలు, షేక్ నాగుల్ బీ, షేక్ మీరా బీ, షేక్ గౌసియా తదితరులు పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >