Posted on 2023-09-22 10:38:31
డైలీ భారత్, చెన్నై: చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న అతడి మొబైల్‌కు తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి 9 వేల కోట్లు డబ్బు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది.
నిజమో కాదో తెలుసుకునేందుకు తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేసి చూడగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. వెంటనే బ్యాంకు అధికారులు రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని, తన స్నేహితుడికి పంపిన డబ్బుతో పాటూ మొత్తం సొమ్మును తమకు అప్పగించాలన్నారు.
రాజ్‌కుమార్ న్యాయవాదులను సంప్రదించగా వారు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడటంతో రూ.21 వేలు వెనక్కు ఇవ్వాల్సిన పనిలేదని, పైగా వాహన రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >