| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

News

Posted on 2026-04-10 03:29:28

Share: Share


ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

డైలీ భారత్, పెద్దపల్లి: Sedanka Sriman, Revenue Inspector, Anthargam Mandal, O/o The Tahsildar, Anthargam Mandal of Peddapalli district was caught by Telangana #ACB officials  at O/o The Tahsildar, Anthargam when he demanded and accepted #bribe amount of Rs.10,000/- from the complainant for showing official favour i.c., "for conducting the field enquiry pertaining to the land of the Complainants mother under Bhu Bharathi Act-2025 and to submit the report to Tahsildar, Anthergaon"

In case of demand of #bribe by any public servant, you are requested to contact #Anticorruption Bureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret. 


పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) గా పనిచేస్తున్న సెడంక శ్రీమాన్, ఫిర్యాదుదారుని తల్లికి సంబంధించిన భూమిపై "భూ భారతి చట్టం-2025" కింద క్షేత్రస్థాయి విచారణ జరిపి తహసీల్దార్‌కు నివేదిక సమర్పించేందుకు గాను రూ. 10,000/- #లంచం డిమాండ్ చేయగా, అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా తెలంగాణ #అవినీతినిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >