| Daily భారత్
Logo




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో కొత్త కో ఆప్షన్. జూపల్లి రమేష్ అనుచరుడు ఎండి గౌస్ డా.దక్కే అవకాశం

News

Posted on 2026-04-07 14:36:49

Share: Share


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో కొత్త కో ఆప్షన్. జూపల్లి రమేష్ అనుచరుడు ఎండి గౌస్ డా.దక్కే అవకాశం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం మున్సిపాలిటీ కోపరేషన్ సభ్యుల ఎంపికలో తలనొప్పిగా మారింది ఎమ్మెల్యే జూపల్లి రమేష్ ముఖ్యఅనుసురుడు ఎండి గౌస్ డాక్టర్ పేరు మోత మోగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో కోపరేషన్ ఎంపికతో తలనొప్పిగా మారిన అశ్వరావుపేట 10 ,15 మంది సభ్యు లు పోటీలో ఉన్నట్టు సమాచారం ఆ నలుగురు సభ్యులు ఎవరన్నది ముఖ్యంగా ఎండి గౌస్ డాక్టర్ తగరం నిర్మల కాషాణి పద్మశాకర్ చారుగండ్ల లక్ష్మి శేఖర్ నలుగురికి దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆ నలుగురు ఎమ్మెల్యే జూపల్లి రమేష్. కు. ముఖ్య అనుచరులుగా పేరు వినబడుతుంది.. తొందర్లో మన అశ్వరావుపేట లో కొత్త కోపరేషన్ ఎండి గౌస్ డాక్టర్ పేరు గట్టిగా వినపడుతున్న కారణం లు ఆయనకు దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు

Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >