| Daily భారత్
Logo




శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కి గ్రీన్ ఛానల్

News

Posted on 2026-04-06 14:25:47

Share: Share


శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కి గ్రీన్ ఛానల్

డైలీ భారత్, హైదరాబాద్: బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్ ఆస్పత్రికి అత్యవసరంగా ఊపిరితిత్తులను తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానెల్‌ ఏర్పాటు చేశారు. వైద్య బృందం వీటిని విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చి.. అక్కడి నుంచి మధ్యాహ్నం ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చనున్నారు. ఈ తరలింపు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు...

Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >