| Daily భారత్
Logo




గ్రామసభలను ప్రజలు వినియోగించుకోవాలి

News

Posted on 2026-04-02 07:45:28

Share: Share


గ్రామసభలను ప్రజలు వినియోగించుకోవాలి

పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు గ్రామ పంచాయతీ సెక్రెటరీ అశోక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణము లో ప్రజలను గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు అన్నారు ప్రభుత్వ పథకాలు గృహలక్ష్మి, ఇందిరమ్మ అన్ని వృద్ధాప్యం, బీమా, మహాలక్ష్మి పథకాలు. తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన పథకాలు భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను నిర్వహించినారు 

గ్రామ సభల గురించి మరింత తెలుసుకోవాలంటే, గ్రామ సభల ప్రాముఖ్యత, గ్రామ సభలలో ప్రజల పాత్ర, గ్రామ పంచాయతీ సెక్రెటరీ మరియు గ్రామ సర్పంచ్ కు పలు సమస్యలు తెలియపరిచినారు సానుకూలంగా స్పందించి స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అన్ని శాఖ అధికారులు గ్రామ సర్పంచ్ బాదవతు రాంబాబు ఉప సర్పంచ్ తోట రామారావు వార్డ్ నెంబర్లు గ్రామ పంచాయతీ సెక్రెటరీ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >