| Daily భారత్
Logo




జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం

News

Posted on 2026-04-02 08:52:45

Share: Share


జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్)  దినోత్సవం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా 24 గంటలు అహర్నిశలు కష్టపడుతూ ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలో క్షతగాత్రులకు అత్యవసర సేవలు అందిస్తున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ కి అందరికీ కూడా ఈ ఎం టీ డే శుభాకాంక్షలు

 జిల్లాలో 108 సేవలు ప్రతి మండలానికి అందుబాటులో ఉండీ సేవలు అందిస్తున్న 108 సిబ్బంది రోడ్డు ప్రమాద బాధితులకు గర్భిణీ స్త్రీలకు పలు రకాలైన దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం అవుతున్న ఎందరో రోగులకు అత్యవసర సమయంలో  ప్రాథమిక చికిత్స అందిస్తూ గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేరుస్తూ కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడటం జరుగుతుంది మీరు సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు జాతీయ ఈ ఎం టి డే దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం తదితరులు పాల్గొన్నారు

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >