Posted on 2026-04-01 12:52:15
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి ఆర్టీఏ కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజల కోసం వేసవి సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి పృథ్వి రాజ్ వర్మ, సీనియర్ అసిస్టెంట్ కల్పన, జూనియర్ అసిస్టెంట్ శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-01 14:26:38
Readmore >
ఏఎస్పీ, కామారెడ్డి కార్యాలయంలో నూతన ఛాంబర్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-01 13:21:20
Readmore >
వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-01 12:55:54
Readmore >
ఆదరించి ఆదుకోండి.. మా బాబుని బ్రతికించండి.. కథనానికి స్పందించిన SP నరసింహ IPS
Posted On 2026-04-01 12:33:53
Readmore >