| Daily భారత్
Logo




ఆదరించి ఆదుకోండి.. మా బాబుని బ్రతికించండి.. కథనానికి స్పందించిన SP నరసింహ IPS

News

Posted on 2026-04-01 14:33:53

Share: Share


ఆదరించి ఆదుకోండి.. మా బాబుని బ్రతికించండి.. కథనానికి స్పందించిన SP నరసింహ IPS

జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

డైలీ భారత్, సూర్యాపేట: విధి నిర్వహణలోనే కాకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సూర్యాపేట పోలీసులు ముందంజలో ఉంటారని జిల్లా SP నరసింహ IPS అన్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన సీనియర్  జర్నలిస్ట్ తల్లాడ చందన్ కుమారుడు హయాన్ చంద్ర*ఆటిజం సమస్యతో  బాధపడుతుండగా అతనికి వైద్య ఖర్చులకు గాను ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని, బాబుకు మెరుగైన వైద్యం అందించడానికి ఖర్చు చాలా అవుతుందని, కుటుంబానికి ఆర్థిక భారంగా ఉన్నదని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్పందించారు. వెంటనే  బాబుకు మెరుగైన వైద్యం అందించడానికి గాను జిల్లా పోలీస్ శాఖ తరపున జర్నలిస్ట్ తల్లాడ చందన్ కు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని SP కార్యాలయంలో SP చేతులమీదుగా కొంత ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. బాబు హయన్ చంద్ర త్వరగా కోలుకుని అందరి పిల్లల్లాగా ఆడుకుంటూ ఉండేవిధంగా మారి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >