| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతన బ్రిడ్జి వాయిదాలు వేయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి : తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ

నూతన బ్రిడ్జి వాయిదాలు వేయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి : తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ

డైలీ భారత్, బీబీపేట :కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం లోని నూతన బ్రిడ్జి వాయిదాలు వేయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ, మాట్లాడుతూ... ఉష్కే కంకర పైనుంచి పూస్తే మళ్లీ కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున ఇలాగనే ఉన్నప్పుడు కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని తీర్మానం. గ్రామసభలో పెట్టాలని కొరివి నరసింహులు మాట్లాడుతూ ఇప్పటికైనా ఇదే ఒకటే దారి కావున సిద్దిపేట సిరిసిల్ల దుబ్బాక కామారెడ్డి రూలర్ డిపో ఉన్నాయి. కావున ఈ బ్రిడ్జి మర్మాతను గురించి ప్రజలు సర్పంచ్తో రోజు నువ్వు వచ్చిన పట్టించుకోవట్లేదని ప్రభుత్వం ఏం చేస్తుందని.మాజీ సర్పంచ్ గాడి లింగం నాంపల్లి గ్రామ పౌరులు గ్రామసభలు మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి లేదా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లండి మీ నుంచి ఇబ్బందులు కలుగుతే గ్రామ ప్రజలు సపోర్టు చేస్తాము.కానీ ఆ బ్రిడ్జిని బాగు చేయడం మీతోనే  వీలైనంతవరకు  కాదా అని ప్రజలను నిరదీసి అడగడం జరిగింది.కావున బ్రిడ్జి విషయంలో పెద్ద మొత్తంలో వరి  కోతులు ఉన్నందున పెద్ద పెద్ద వాహనాలు  బ్రిడ్జి మీదకెళ్ళి వెళ్లే పరిస్థితి ఉన్నాయి. కావున 8 పెద్ద దివ్య చక్రాల వాహనాలు  వెళితే ప్రమాదం కరంగా ఉంది కావున వెంటనే కొత్త నిధులు కు మంజూరు  చేయాలని గ్రామసభలో తీర్మానం పెట్టి మరియు మీకు ఇబ్బంది.కలిస్తే ప్రతి గ్రామం నుండి తీర్మానాలు తీసుకపోయి పెద్ద ఎత్తున ఇది సరిహద్దు కావున మార్మూరు సరిహద్దు కావున ఈ బ్రిడ్జిని కాపాడే బాధ్యత ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, పైన దృష్టి పెట్టాలని గ్రామ ప్రజలు కోరారు.


Previous హైదరాబాద్ అభివృద్ధికి రూ.52 వేల కోట్ల మౌలిక వసతులు
Next విద్యుత్ షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం...
ADVERTISEMENT