Posted on 2026-03-31 13:12:33
డైలీ భారత్, చల్లపల్లి: కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో ఉన్న టపాసులు బయటకు తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో టపాసులు పేలి, ముగ్గురు కానిస్టేబుల్లతో సహా ఎస్ఐ దుర్గా ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసు స్టేషన్లో ఉన్న సామాగ్రికి సైతం మంట అంటుకుని పోలీసు వాహనం కూడా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్, ఎస్ఐలను 108 వాహనంతో తొలుత ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం చల్లపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >