Posted on 2026-03-31 12:55:55
మంగళవారం సందర్భంగా పరంజ్యోతి భగవతి ఆలయంలో పూజా కార్యక్రమం
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల ఆలయంలో మంగళవారం సందర్భంగా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన గంజి శ్రీదేవి శ్రీనివాస్ దంపతులు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్న ప్రసాద వితరణకు సహకరించడం జరిగిందని వారికి ఆలయ సేవకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ప్రతి మంగళవారం అనఘా లక్ష్మీదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని,ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో 500 మంది భక్తులు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్,డాక్టర్ నీల బాలు,కొమిరిశెట్టి దిగంబర్, బాల్ నారాయణ సేవకులు పాల్గొనడం జరిగింది.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >