| Daily భారత్
Logo




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వన్ టౌన్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత

News

Posted on 2026-03-29 15:33:25

Share: Share


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వన్ టౌన్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ తెలిపిన వివరాల ప్రకారం వాహనాల తనిఖీలో భాగంగా పాత కొత్తగూడెం బైక్ పై గంజాయి తీసుకెళ్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు  ముత్యం రాము,

 రామకృష్ణ పవన్ కుమార్, టాటూ వార్క్,ఇద్దరు వ్యక్తులు కాశీ ఘాట్‌లో టూరిస్ట్ గైడ్ మరియు టాటూ వేసేవారుగా పని చేస్తూ గంజాయి అమ్మకానికి పాల్పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ నుండి సీలేరు పరిసర ప్రాంతం నుండి గంజాయి తెచ్చి తక్కువ ధరకి అమ్మారు. హైదరాబాద్‌కు వచ్చి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌ను కిరాయికి తీసుకున్నారు.హైదరాబాద్ నుండి బయలుదేరి నాడు సీలేరుకు చేరుకున్నారు.అక్కడ గుర్తుతెలియని వ్యక్తులకు 5 ప్యాకెట్‌ల గంజాయి (28 వేల రూపాయలు) ఇచ్చి బైక్‌ను వదిలేశారు.స్వాధీనం చేసుకున్న సొత్తు9.980 కిలోల గంజాయి (విలువ ₹4,99,000).ఒక బజాజ్ పల్సర్ NS 200 బైక్ (రిజిస్ట్రేషన్ నెంబర్ TG 05 A 7085, విలువ ₹50,000). అని కొత్తగూడెం సబ్ డివిజన్ డి.ఎస్.పి ఆదినారాయణ తెలిపినారు

ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం కరుణాకర్, వన్ టౌన్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >