| Daily భారత్
Logo




పాల్వంచలో మెగా హెల్త్ క్యాంప్

News

Posted on 2026-03-29 15:32:10

Share: Share


పాల్వంచలో మెగా హెల్త్ క్యాంప్

తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్  ఫోర్స్ ఆధ్వర్యంలో పాల్వంచలో మెగా హెల్త్ క్యాంప్

డైలీ భారత్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-2026 టీజీఎస్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్ మరియు అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో పాల్వంచ శ్రీనివాస నగర్ కాలనీ ప్రైమరీ స్కూల్  వి కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్  సౌజన్యంతో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

 ఈ కార్యక్రమం ద్వారా సుమారుగా 150 వ్యక్తులకు కుంటి నాగులగూడెం మరియు శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన పేద ప్రజలు వైద్య సహాయాన్ని అందించడం జరిగింది

టీజీ ఎస్పీఎఫ్  అడిషనల్ కమాండెంట్ పి .కోటేశ్వరావు మాట్లాడుతూ  డైరెక్టర్ జనరల్ టీజీ ఎస్పీఎఫ్  స్వాతి లక్రా ఐపీఎస్  ఆదేశానుసారం ఈ గొప్ప కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది .ఈ వైద్య శిబిరం ద్వారా కొంతమంది పేదవాళ్ళకి వైద్య సహాయం చేయడం ఆనందంగా ఉంది మరియు దీనికి సహకరించిన డిప్యూటీ మేయర్ కొత్తగూడెం మరియు అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ చంద్రశేఖర్,ఎస్పీఎఫ్ సిబ్బందికి అధికారులకు మీడియా మిత్రులందరికీ టీజీఎస్పీఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీసీసీ ప్రెసిడెంట్ దేవి ప్రసన్న ,మున్సిపల్ కమిషనర్ సుజాత , డిప్యూటీ మేయర్ లలిత కుమారి , అడిషనల్ కమాండెంట్   పి.కోటేశ్వరరావు,అసిస్టెంట్ కమాండెంట్  ఎస్.చంద్రశేఖర్  పాల్వంచ పట్టణ కార్పొరేటర్లు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి .కిరణ్, మై బూబ్ పీరా, ఎస్పీఎఫ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >