| Daily భారత్
Logo




ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ అసోసియేషన్ సమస్యలు పరిష్కరించాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి

News

Posted on 2026-03-18 15:59:28

Share: Share


ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ అసోసియేషన్  సమస్యలు పరిష్కరించాలి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్ ఆర్ కె కాలేజీ లో ప్రైమరీ స్కూల్ హెడమాస్టర్ అసోసియేషన్ బుధవారం రోజున జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి  మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ ల సమస్యలు పరిష్కారం చేయాలనీ, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ లకు మండల్ నోడల్ ఆఫీసర్ గా నియమించిలని, డిడిఓ  పవర్స్  ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్స్  లకు ఇవ్వాలి అని, తరగతి ఒక ఉపాధ్యాయని నియమించి ప్రాథమిక చేయాలని పాఠశాలను బలోపేతం చేయాలనీ కోరడం జరిగింది. 


ఈ సమావేశం లో నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.. పిఎస్ హెచ్ఎం జిల్లా అధ్యక్షులుగా రమేష్ కుమార్ గౌడ్ కార్యదర్శిగా డి మోహన్ ఇతర కమిటీ సభ్యులు తదితరులను ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు.

Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >