| Daily భారత్
Logo




పేషెంట్ల నగలు దోపిడీ చేసిన నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌

News

Posted on 2026-03-18 03:18:38

Share: Share


పేషెంట్ల నగలు దోపిడీ చేసిన నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్‌ యశోద, సిటిజన్ ఆసుపత్రుల్లో రోగుల నుంచి నగలు దోపిడి చేసిన నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యారు. ఈ దోపిడీకి పాల్పడుతున్న దంపతులు గౌండ్ల శిరీష, సాయికుమార్ గౌడ్ అని అధికారులు గుర్తించారు. దంపతుల నుంచి 11 తులాల బంగారం, కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఫార్మా విద్యార్థిని అయిన శిరీష తన వైద్య పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఆసుపత్రుల్లో రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నగలను దోపిడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు..

Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >