Posted on 2026-03-16 12:33:34
TRS ( D) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎల్పిజి గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించడం వల్ల హోటల్ యజమానులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నరాల సత్యనారాయణ తెలియజేశారు. చాలా కుటుంబాలు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ నెలల తరబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం గుర్తించి వారికి ఎల్పిజి గ్యాస్ ను అందజేయవలసిందిగా కోరుతున్నాం. చాలాచోట్ల చిన్నచిన్న హోటల్స్ తో పాటు పెద్ద పెద్ద హోటల్స్ గ్యాస్ కొరత వల్ల యాజమాన్యాలు ఇబ్బంది పడుతూ ప్రయాణికులకు సరైనటువంటి ఆహారాన్ని అందజేయలేకపోతున్నాయి. కావున ఈ కృత్రిమ గ్యాస్ కొరత వల్ల ఆహారపు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబాలు ఎల్పిజి గ్యాస్ బుక్ చేసుకుంటే ఒక్కరోజులోనే గ్యాస్ ను అందజేయాలని అదేవిధంగా హోటల్ యాజమాన్యాలకు కూడా గ్యాస్ కొరత లేకుండా చేయాలని టిఆర్ఎస్ ( డి) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >