| Daily భారత్
Logo




ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

News

Posted on 2026-03-13 13:36:25

Share: Share


ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

జోగులాంబ, గద్వాల :  జిల్లాలోని అయిజా మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రాజన్న లంచం తీసుకుంటు అవినీతి నిరోదక శాఖ అధికారులకు పడ్డుబడ్డాడు. ఇందిరమ్మ ఇంటి  నిర్మాణంలో భాగంగా నాలుగు విడతలుగా మంజూరయ్యే నిధుల కోసం కార్యదర్శి ప్రతి బిల్లుకు రూ.5 వేలు చొప్పున డిమాండ్‌ చేశాడు.

20 వేలకు గాను రూ.15 వేలు ఒప్పందం కుదుర్చుకుని శుక్రవారం ఎంపీడీవో కార్యలయ ఆవరణలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. కార్యదర్శి రాజన్నను అరెస్టు చేసి హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.



#acb #jogulamba #gadwala 

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >