| Daily భారత్
Logo




స్పా సెంటర్ పై పోలీసుల దాడి

News

Posted on 2026-03-11 11:39:10

Share: Share


స్పా సెంటర్ పై పోలీసుల దాడి

కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ పై పోలీసుల దాడి... 

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు

కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో పక్కా సమాచారంతో సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ , కూకట్పల్లి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో చామ్ వెల్నెస్పా సెంటర్ పై దాడి చేశారు....

దాడిలో భాగంగా నిర్వాహకులు దివ్య ,సంగీత జయప్రకాష్, లతోపాటు వ్యభిచారం చేస్తున్న ఆరుగురు మహిళలను ఒక విటుడిని అరెస్ట్ చేశారు, వీరి వద్ద నుండి కండోమ్స్ సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు... ఈ ప్రాంతంలో  నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు...

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >