Posted on 2026-03-10 12:55:14
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డ్ కృష్ణానగర్ లో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం ప్రొసీడింగ్ కాపీని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత అందించారు. 14వ వార్డ్ కు చెందిన రవికుమార్ కు ప్రొసీడింగ్ కాపీని అందించారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత వెల్లడించారు. నిర్మాణం పనుల్లో జాప్యం లేకుండా పనులు చేయాలనీ, బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతున్నమన్నారు. ఈ అవకాశంను 14వ వార్డ్ పరిధిలో అర్హులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకంను, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ వినీత్ పాల్గొన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >