Posted on 2026-03-10 07:24:35
డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ భగయత్ వెంకట సాయి నగర్ కాలనీ లో నిర్వహించిన బస్తి బాట కార్యక్రమంలో ఏ డి ఈ రవీందర్ మరియు ఏ ఈ కిరణ్ కుమార్ కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కాలనీ ప్రజల విద్యుత్ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, వినియోగదారుల ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు.
సన్నగా మారిన కండక్టర్ వైర్‌లను భద్రతా కేబుల్ వైర్‌తో భర్తీ చేయడం తో పాటు, కాలనీలో ఉన్న లో వోల్టేజ్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలకు ఏ సమయంలోనైనా విద్యుత్ సమస్యల పరిష్కారం అందేలా విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని ఏ డి ఈ రవీందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఆర్ గోవింద్, రామకృష్ణ, నవీన్, తదితరులు పాల్గొన్నారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >