Posted on 2026-03-09 14:50:29
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వినతి పత్రం అందించిన భారతీయ గోర్ బంజర పోరాట సమితి అధ్యక్షులు బానోత్ దుర్గప్రసాద్ మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుమండల పరిధిలో ఉన్న కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో శిధిలవస్థకు చేరుకున్న పశువైద్యశాలని నూతన పశువైద్యశాలను నిర్మించాలని దుర్గా ప్రసాద్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వటం జరిగిందని వారు తెలియజేశారు ఆయన స్పందిస్తూ త్వరలోనే భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించేలాగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారని వారు తెలియజేశారు ఏది ఏమైనా పనికి అతి త్వరగా సిద్ధులవస్థలో ఉన్న శిధిలవస్థలో ఉన్న పశువుల వైద్యశాలను కూల్చి కొత్త పశువుల వైద్యశాల భవనాన్ని నిర్మించుకుంటే వచ్చే వర్షాకాలం సీజన్లో భవనం పడిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఈ పరిస్థితి అంతా గమని మార్చి నెలలోనే పాత భవనాన్ని కూల్చి కొత్త భవన్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని వారు ఎమ్మెల్యేను కోరారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >