| Daily భారత్
Logo




మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్

News

Posted on 2026-03-09 14:52:17

Share: Share


మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా  మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్సీ కమ్యూనిటీ హాల్ కు ప్రభుత్వం నిధులు కేటాయించి త్వరగా  పూర్తి చేయాలి..యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా మాదిగ పెరియార్ అన్నారు. పట్టణంలో భగవాన్ దాస్ కాలనీ నందు నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ అస్తవ్యస్తంగా, మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారి అధ్వానంగా మారిందని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా మాదిగ పెరియార్ అన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ చెత్త చదారాలతో,వ్యసన పరులకు విలాసవంతం భవనం గా మారిందని, వ్యసనపరులు కమ్యూనిటీ హాల్ లోపల గౌరవప్రదంగా పెట్టుకున్న ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కించపరిచే విధంగా కిందపడేసి విగ్రహ పెచ్చులు ఊడదీశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దని, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాకపోవడం  బాధాకరమని, ప్రభుత్వానికి ఎస్సీల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించి మహనీయుల మాసం ఐన ఏప్రిల్ నెలలోపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై దశల వారి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాలు తదితరులు పాల్గొన్నారు

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >