Posted on 2026-02-17 16:30:53
డైలీ భారత్ డెస్క్: రంజాన్ నెలలో సాయంత్రం 4 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లేందుకు అనుమతి.2026 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ప్రత్యేక సడలింపు.ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి వర్తింపు.పబ్లిక్ సెక్టార్, బోర్డులు, కార్పొరేషన్ల ఉద్యోగులకు సైతం అనుమతి..నమాజ్ నిర్వహణ కోసం ముందుగానే వెళ్లేందుకు అవకాశం.సేవల అవసరం ఉన్నచోట మాత్రం హాజరు కావాల్సిందేనన్న ప్రభుత్వం.ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు...
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >