డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,మర్యాదపూర్వకంగా కలిశారు.షాద్ నగర్ చైర్మన్,వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డి కి కానుకగా ఇస్తామన్న మాట మేరకు రేవంత్ రెడ్డితో కలసి పలు అంశాలను చర్చించారు.
News
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి