| Daily భారత్
Logo




ఎన్ ఈ సి సి దినోత్సవం సందర్భంగా శాస్త్రి నగర్ వృద్ధుల మానసిక వికలాంగుల ఆశ్రమంలో గుడ్లు, అరటి పండ్లు పంపిణీ

News

Posted on 2026-01-26 15:01:13

Share: Share


ఎన్ ఈ సి సి  దినోత్సవం సందర్భంగా శాస్త్రి నగర్ వృద్ధుల మానసిక వికలాంగుల ఆశ్రమంలో గుడ్లు, అరటి పండ్లు పంపిణీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కీ.శే. డా. బి.వి. రావు (మాజీ ఎన్ ఈ సి సి అధ్యక్షులు) 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ ఏడాది ఎన్ ఈ సి సి దినోత్సవాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూర్ లేయర్ పార్టీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ శాస్త్రి నగర్ లోని వృద్ధుల మానసిక వికలాంగుల ఆశ్రమానికి ఐదు ట్రేల గుడ్లను పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. గురువారెడ్డి (సాంకేతిక సలహాదారులు), మంచాల జ్ఞానేందర్, మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, అలాగే మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >