| Daily భారత్
Logo




జాన్‌పహాడ్‌ ఉర్సులో పాల్గొన్న పిల్లుట్ల రఘు

News

Posted on 2026-01-24 08:43:26

Share: Share


జాన్‌పహాడ్‌ ఉర్సులో పాల్గొన్న పిల్లుట్ల రఘు

డైలీ భారత్, హుజూర్ నగర్: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాల గంధం ఊరేగింపు కార్యక్రమంలో పిల్లుట్ల రఘు పాల్గొన్నారు. ముందుగా దర్గాకు వెళ్ళి  దర్శనం చేసుకున్న రఘు భక్తులతో మమేకమై ప్రతి ఒక్కరికీ వందనం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్బంగా రఘు మాట్లాడుతూ నాకు ఏ అధికారం లేకుండానే ఎన్నో సేవ  కార్యక్రమాలు చేశానని ఎంతో మంది పేదలకు అండగా ఉన్నానని తెలియజేశారు. నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో నేను ఏదో ఒక రూపంలో సహాయం అందించానని గత నాలుగు సంవత్సరాలుగా ఏ పదవి లేకుండానే అనేక గ్రామాలకు తండాలకు అండగా నిలిచానని ఈ సారి ఒక బలమైన పార్టీ నుండి రాబోతున్ననని ఒక్క అవకాశమిస్తే నియోజకవర్గం రూపు రేఖలు మారుస్తానని అన్నారు.ఉర్సు ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు  శుభాకాంక్షలు తెలియజేశారు.

Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >
Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >