Posted on 2026-01-10 23:08:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బెట్టింగ్ యాప్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొమ్ము కాజేసి తాకట్టు పెట్టిన కేసులో అరెస్టు చేసిన పోలీసులు.అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ, బెట్టింగ్ యాప్‌లకు బానిసగా మారి రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన భానుప్రకాష్ రెడ్డి.గత ఏడాది నవంబర్ నెలలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.విచారణలో నేరాన్ని అంగీకరించి, తన సర్వీస్ రివాల్వర్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా పోయిందని తెలిపిన భానుప్రకాష్ .సర్వీస్ రివాల్వర్ పోయిందని చెప్పడంతో, మరింత లోతుగా విచారణ చేపడుతున్న అధికారులు.గతంలో తనకు ఏపీలో గ్రూప్–2 ఉద్యోగం వచ్చిందని, అక్కడికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ దరఖాస్తు చేసిన భానుప్రకాష్ రెడ్డి.ఈ కేసులో సేకరించిన ఆధారాల మేరకు భానుప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించిన ఉన్నతాధికారులు
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >