Posted on 2026-01-06 02:49:46
డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ నుండి మేళ్లచెర్వు వెళ్లే ప్రధాన రహదారిపై వేపల సింగారం గ్రామ శివారులో ఉన్న ఎన్ఎస్పీ బ్రిడ్జ్ ప్రమాదం అంచున ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ బ్రిడ్జ్ పైన రంధ్రం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ బ్రిడ్జి పైన అధిక లోడ్ కలిగిన భారీ వాహనాల రాకపోకల కారణంగానే రంధ్రం ఏర్పడిట్లు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాథమికంగా నిర్మాణ లోపాలు లేదా ఇటీవలి వర్షాల ప్రభావం కారణంగానే బ్రిడ్జికి రంధ్రం పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మార్గంలో వెళ్లే రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జ్ పనులు త్వరితగతిన మరమ్మతులు చేపట్టి ఈ బ్రిడ్జిపైన రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >