| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి.సోమవారం ఉదయం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు స్వాగతం పలికారు.స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఛైర్మన్ దంపతులకు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు.అనంతరం టీటీడీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి వేడుకున్నారు.

Previous చైనీస్ మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్‌ కేసులు : హైదరాబాద్ సీపీ సజ్జనర్‌
Next ప్రమాదం అంచున ఎన్ఎస్పీ బ్రిడ్జ్
ADVERTISEMENT