| Daily భారత్
Logo




షాద్ నగర్ రెడ్డి సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

News

Posted on 2026-01-04 14:04:31

Share: Share


షాద్ నగర్ రెడ్డి సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం లోని రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్డి సంఘం భవనంలో ఏర్పాటుచేసిన 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి హాజరై 2026నూతన క్యాలండర్ ను ఆవిష్కరించారు. అనంతరం రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, నెల్లి  శివర్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుర్రం రవీందర్ రెడ్డి, కోశాధికారి నర్సింహారెడ్డి, మాజీ జడ్పిటిసిలు శ్యాంసుందర్ రెడ్డి, విశాల శ్రవణ్ రెడ్డి, వెంకటరామ్ రెడ్డి, రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బసి రెడ్డి  నరేందర్ రెడ్డి, బార్ కౌన్సిల్ జగన్ మోహన్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు  గుండుబావి శ్రీనివాస్ రెడ్డి , శంకర్ రెడ్డి, తోకల దామోదర్ రెడ్డి, రెడ్డి యువజన సేవ సమితి అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అజయ్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాదేవ్ పూర్ రవీందర్ రెడ్డి, ఉమెంతలా శ్రీనివాస్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, పోమాల్ పల్లి భూపాల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీపత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, హరి కేశవరెడ్డి, తిరుపతి రెడ్డి, యది రెడ్డి, మరియు రెడ్డి సేవ సమితి కార్యవర్గ సభ్యులు, రెడ్డి మహిళ సేవాసమితి కార్యవర్గ సభ్యులు, రెడ్డి యువజన సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >