Posted on 2026-01-04 18:35:13
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్ పట్టణంలో మాజీ సాక్షి రిపోర్టర్ గౌరవ రాజుల రవి కుమార్ 13వ రోజు వైకుంఠ సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం వారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌరవ రాజుల రవి కుమార్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జాకీర్ హుస్సేన్, కన్నా, గౌరవ రాజుల వెంకటేశ్వరరావు,మణి పంతులు,అమ్మి పంతులు,భారత్ పంతులు,సాయి పంతులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >