| Daily భారత్
Logo




శ్రీ పరంజ్యోతి కల్కి స్వర్ణయగ దేవాలయం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

News

Posted on 2026-01-03 16:14:09

Share: Share


శ్రీ పరంజ్యోతి కల్కి స్వర్ణయగ దేవాలయం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కేంద్రంలో పౌర్ణమి సందర్భంగా వంశ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ పరంజ్యోతి కల్కి స్వర్ణయగ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఎర్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ప్రతి నెల 251 రూపాయలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ రోజు కార్యక్రమంలో ఎర్రం చంద్రశేఖర్ ఎర్రం విజయ్ కుమార్ కస్వ వెంకటేష్ దొంతి నిఖిల్ మామిడి రాకేష్ దోమకొండ శ్రీనివాస్ శని శెట్టి శ్రీనివాస్ గౌరీశెట్టి నాగరాజులు పాల్గొనడం జరిగింది.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >