Posted on 2026-01-03 16:12:34
డైలీ భారత్, కామారెడ్డి:స్థానిక SRK కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్కే గ్రూప్ ఆఫ్ కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి సార్ గారు విచ్చేసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చదువుతోపాటు సమాజ సేవ తమ విధిగా భావించి సమాజానికి సేవ చేయాలని సూచించారు ఈ శీతాకాల సమావేశం ద్వారా వాలంటీర్లు ప్రత్యేక గుర్తింపు పొందుతారని ఆకాంక్షించారు తగనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని వారికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది తదనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాళోజి వాడి సర్పంచ్ బద్దం చంద్రారెడ్డి , కళాశాల ప్రిన్సిపాల్ దత్తాత్రి , NSS PO మురళి మరియు ఇతర ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >