| Daily భారత్
Logo




రక్తదానం చేసిన బి టాపర్ స్కూల్ డ్రైవర్

News

Posted on 2026-01-02 17:45:28

Share: Share


రక్తదానం చేసిన బి టాపర్ స్కూల్ డ్రైవర్

జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివ కుమార్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రి లో  రక్తహీనత తో చికిత్స పొందుతున్న సాగరిక అనే మహిళకు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించడంతో కామారెడ్డి లో గల బి టాపర్ స్కూల్ డ్రైవర్ షేక్ అజీమ్ పాషా సహకారంతో వారికి  ఓ పాజిటివ్ రక్తం సకాలంలో అందచేయడం జరిగింది. ఎప్పుడంటే అప్పుడు వచ్చి రక్తం ఇస్తూ సాటి మనిషి ప్రాణాలను కాపాడటంలో కామారెడ్డి రక్తదాతల సేవా సమితి రాష్ట్రంల్లోనే ఆదర్షంగా నిలుస్తుంది.

ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలుపడం జరిగింది

ఈ సందర్బంగా ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసి  కామారెడ్డి డ్రైవర్లకే ఆదర్శం గా నిలిచిన అజీమ్ నీ జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు అభినందించారు.

ఈ కార్యక్రమంలో డ్రైవర్ గుండెల్లి ప్రశాంత్, ప్రసాద్,పేషంట్ కుటుంబసభ్యులు ,KBS బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >