Posted on 2026-01-02 17:25:51
డైలీ భారత్, కామారెడ్డి:గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు లింగంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.వనితరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, జనరల్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలో చేరేందుకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు చెప్పారు. ఈనెల 21వ తేదీలోగా అవసరమైన ధృవపత్రాలతో మీసేవ కేంద్రంలో రూ.100 రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ఎంపిక చేసుకున్న పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మొదటి ప్రాధాన్యత ఇచ్చిన పాఠశాలలో ప్రవేశం పొందుతారని వివరించారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >