| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

డైలీ భారత్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా :భారత్ కు 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు ఆగస్టు 15ను "భారత స్వాతంత్ర దినోత్సవం" గా అధికారికంగా గుర్తించాయి. బ్రిటిషర్లపై పోరాటం, భారత అహింసా మార్గాన్ని కొనియాడుతూ డిక్లరేషన్లు జారీ చేశాయి. ఇటీవల మాసాచుసెట్స్ రాష్ట్రం కూడా ఆగస్టు 15ను "ఇండియా డే"గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Previous ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Next హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
ADVERTISEMENT