Posted on 2025-12-28 09:50:11
మానవత్వం మంటగలిచిన వేళ..!
నవ మాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన పసిబిడ్డను గోదారమ్మ కాల గర్భంలో తోసేసిన కర్కషపు తల్లి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి కన్నబిడ్డను గోదారమ్మ సాక్షిగా కాలగర్భంలో కలిపేసింది. నవీపేట్ మండలం యంచ గ్రామ పరిధిలోని గోదావరి నదిలో స్థానికులు పసికందు మృతదేహాన్ని గుర్తించారు. సంతానం లేక ఎంతోమంది బాధపడుతున్న ఈరోజుల్లో ఓ తల్లి ఇలా చేయడం స్థానికులను కలచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ నవ మాసాలు కనీ జన్మనిచ్చిన పసిపిల్లల పట్ల తల్లిదండ్రులు వారి బిడ్డలను డబ్బు కోసమో, ఏ ఇతర కారణాల కోసమో వదిలించుకోవడం చూస్తుంటే మానవత్వం ఎంతగా మంటగలుస్తుందో ఈ ఘటనబట్టే అర్థమవుతుంది.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >