| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యుత్ శాఖ ఏఈ బాధ్యతలు చేపట్టిన సైదయ్య

విద్యుత్ శాఖ ఏఈ బాధ్యతలు చేపట్టిన సైదయ్య

డైలీ భారత్, సూర్యాపేట:సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండల విద్యుత్ శాఖ ఏఈగా సైదయ్య శనివారం నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మండల విద్యుత్ ఉద్యోగులు ఆయనను శాలువ సన్మానించి బాధ్యతల్లో విజయవంతంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ సాయిబాబా,లైన్ ఇన్స్పెక్టర్లు పాషా, నరసింహ రావు, లైన్ మ్యాన్లు వీరబాబు, ఎమ్ డి. అలీం, శ్రీనివాస్ నాయక్, కృష్ణ రెడ్డి,ఆర్టీజన్లు తిరుపతి, జోనెస్ రెడ్డి, చిన్నకోటి, నర్సయ్య మీటర్ రైడర్స్ జిలాని, శంకర్, శ్రీనివాస రెడ్డి, ప్రభాకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు

Previous వ్యక్తిని గొడ్డలితో దారుణ హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Next ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా... Short film
ADVERTISEMENT