| Daily భారత్
Logo




పాపకొల్లు గ్రామంలో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి... ఘనంగా నివాళులర్పించిన మున్నూరు కాపు గ్రామ ప్రజలు అభిమానులు

News

Posted on 2025-12-27 09:59:24

Share: Share


పాపకొల్లు గ్రామంలో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి...  ఘనంగా నివాళులర్పించిన మున్నూరు కాపు గ్రామ ప్రజలు అభిమానులు

డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా సమస్యల పోరాటానికి తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు వంగవీటి మోహన్ రంగా  37 వర్ధంతి సందర్భంగా పాపకొల్లు బొడ్రాయి సెంటర్ నందు ఘనంగా నివాళులర్పించి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత మిఠాయిలు పంచుకున్నారు పాపకొల్లు మున్నూరు కాపు సోదరీ సోదరీమణులు మహానీయుడికి వర్ధంతి స్మరించుకుంటూ నివాళులు అర్పించారు భవిష్యత్తులో ఆయన విగ్రహాన్ని పాపకొల్లు ఆవిష్కరించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సోదరీ సోదరీమణులు అభిమానులు  నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-30 17:58:19

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-05-30 17:55:56

Readmore >
Image 1

మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం

Posted On 2026-05-30 17:52:53

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం

Posted On 2026-05-30 17:17:48

Readmore >
Image 1

మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-05-30 17:15:14

Readmore >
Image 1

ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్

Posted On 2026-05-30 17:10:26

Readmore >
Image 1

ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు

Posted On 2026-05-30 17:09:29

Readmore >
Image 1

వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..

Posted On 2026-05-30 07:56:46

Readmore >
Image 1

ఫరీద్‌పేట్‌లో సర్పంచ్‌పై గ్రామస్థుల తిరుగుబాటు

Posted On 2026-05-29 23:47:16

Readmore >
Image 1

బీబీపేట్ మండలం లోని మహేశ్వరి రైస్ మిల్‌లో ధాన్యం దిగుబడి తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-05-29 12:17:49

Readmore >