| Daily భారత్
Logo




హోరహోరి గా నగర మేరు సంఘం ఎన్నికలు

News

Posted on 2025-12-21 15:53:54

Share: Share


హోరహోరి గా నగర మేరు సంఘం ఎన్నికలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని స్థానిక ఆదర్శనగర్ లో గల నగర మేరు సంఘ భవనంలో మేరు కుల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల కాల పరిమితి కొరకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎన్నికల్లో పోటుపడుతున్న అధ్యక్ష అభ్యర్థులు మాట్లాడుతూ నగరంలోని 10 తర్పల పరిధిలో సుమారు 11 వందల కుటుంబాలు ఉన్నాయని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి కుటుంబానికి రెండు ఓట్ల చొప్పున ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. మేరు కులస్తుల ఐక్యత, అభివృద్ధి కొరకు పాటుపడడమే తమ లక్ష్యంగా భావిస్తున్నామని కత్తెర గుర్తు అధ్యక్ష అభ్యర్థి కొట్టూరు దేవదాస్ చెప్పారు. అలాగే రాజకీయంగా విద్య ఉద్యోగ రంగాల్లో తమ కులస్తులు ముందుండేలా చూస్తామని తెలియజేశారు. విద్యార్థులకు వారిలోని ప్రతిభా పాటవాలకు గుర్తించి ప్రోత్సహిస్తామని, నిరుపేద మేరు కులస్తుల అంత్యక్రియలకు 2000 రూపాయలు ఆర్థిక సహాయం తో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. అలాగే వివాహ యోగ్యులైన యువతీ యువకులకు ఉచిత వివాహ పరిచయ వేదిక ను ఏర్పాటు చేస్తామని, నగరంలోని 10తర్పలలో భవనాల నిర్మాణానికి స్థల సేకరణ ఆర్థిక సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు.


Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >