| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో కాల్పుల కలకలం... కాల్పుల్లో ఒకరు మృతి..

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో కాల్పుల కలకలం... కాల్పుల్లో ఒకరు మృతి..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద మంగళవారం సాయంత్రం ఓ లారీని యూపీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి నిలిపాడు. కాగా మరో లారీలో ఇద్దరు వచ్చి అక్కడ ఆపారు. అనంతరం సదరు వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరపగా సల్మాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాల్పులు జరిపిన దుండగులు చంద్రాయన్పల్లి వద్ద లారీని వదిలేసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Previous కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో పెద్ద పులి సంచారం... భయాందోళనలో ప్రజలు
Next మూడో విడత ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ADVERTISEMENT