Posted on 2025-12-09 15:34:00
నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడి వినూత్న ప్రయత్నం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మోస్రా మండలoలోని గోవూర్ గ్రామంలో ఒక యువకుడు ఇంటి ముందు వినూత్నంగా ఫ్లెక్సి ఏర్పాటు చేశాడు.మా ఇంట్లో ఎవరి ఓట్లు అమ్మబడవు..సర్పంచ్,వార్డ్ మెంబర్ గా పోటీ చేసే అభ్యర్థులు మమ్మల్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకండి.. మేము నిజాయితీగా గ్రామ అభివృద్ధికి పాటుపడే నాయకునికి మా ఓటును వేస్తాము.. అని ఫ్లెక్సీలో వ్రాశాడు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడిలో ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్న నేపథ్యంలో ఈ యువకుడు చేస్తున్న వినూత్న ప్రయత్నానికి కొందరిలోనైనా మార్పు వస్తే బాగుంటుందని ఆ యువకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికే తమ ఓట్లు వేస్తామని మార్పు అందరిలో రావాలనే దృఢ సంకల్పంతో మార్పు నాతోనే మొదలవ్వాలని వినూత్న ప్రయత్నం చేస్తున్నానని నవీన్ రెడ్డి పేర్కొన్నారు.
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు
Posted On 2025-12-09 12:48:45
Readmore >
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >