| Daily భారత్
Logo




అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

News

Posted on 2026-06-02 15:01:15

Share: Share


అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జాతీయ జెండాను ఎగరవేసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు భత్తుల నారాయణ

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కోర్టు ప్రాంగణంలో కామారెడ్డి అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలని ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఏర్పడ్డ తెలంగాణ నేటికీ ఇంకా స్వరాష్ట్ర ఆకాంక్షలు, కొలవులు పూర్తిగా నెరవేరలేదని  అన్ని శాఖలలో ప్రజలకు ప్రభుత్వం సేవలు అందించే విధంగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రం మనది, మన నిధులు మనవి,మన కొలువులు మనవి,అనే నినాదంతో ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను మనం ఈరోజు గర్వంగా జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. స్వరాష్ట్రం సాధించుకునేందుకు ఎంతోమంది బలిదానం తర్వాతే తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.కానీ అమరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, స్వరాష్ట్రంలో ఆనాడు కొట్లాడిన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, అవి ఏవైతే ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉన్నప్పుడే స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేరుతాయి అని అన్నారు. ఆనాడే  అమరులకు అసలైన నివాళి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి  న్యాయమూర్తి సుమలత మేడం, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్యప్రసాద్, గవర్నమెంట్ ఫీడర్ శ్యాం గోపాల్ రావు సీనియర్ సివిల్ జడ్జి  అదనపు గవర్నమెంట్ ప్లీడర్ రజనీకాంత్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏజీపీ షబానా బేగం, న్యాయవాదులు జగన్నాథం, మాయ సురేష్, గజ్జల బిక్షపతి, వెంకటరామిరెడ్డి,మువ్వ శ్రీనివాస్, విట్టల్ రావు, సంగీత్ గౌడ్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్లలో కమ్యూనిటీ కాంటాక్ట్... 60 వాహనాలు స్వాధీనం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన

Posted On 2026-07-25 07:31:14

Readmore >
Image 1

సాంకేతికతలో పోలీసులే ముందుండాలి...

Posted On 2026-07-25 07:07:57

Readmore >
Image 1

ప్రజల ప్రాణాలతో చెలగాటం... మల్కాజిగిరి కేక్స్ క్లబ్ బేకరీపై కేసు

Posted On 2026-07-25 07:06:03

Readmore >
Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >